'ఐలమ్మ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరు పోరాట పటిమను అలవర్చుకోవాలి'

MBNR: చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ పోరాటపటిమను అలవర్చుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పద్మావతి కార్మికుల బెల్ట్ వద్ద చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో MUDA ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.