రెండో రోజు ఎన్ని నామినేషన్లు అంటే..?

రెండో రోజు ఎన్ని నామినేషన్లు అంటే..?

MLG: వెంకటాపూర్ మండలంలో 23 సర్పంచ్, 200 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రెండో రోజు సర్పంచ్ స్థానాలకు 35, వార్డు సభ్య స్థానాలకు 115 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజులు కలిపి సర్పంచ్‌కు 44 మంది, వార్డు స్థానాలకు 137 మంది నామినేషన్లు వేశారు. ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్ర పోటీ పడుతూ మండల వ్యాప్తంగా నామినేషన్లలో పాల్గొంటున్నాయి.