విమాన ప్రమాదం.. వీడియో వైరల్

విమాన ప్రమాదం.. వీడియో వైరల్

అమెరికాలో ఇటీవల ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. విమానం కూలి 14 మంది మరణించారు. ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. విమానం నుంచి ఇంజిన్ విడిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు దర్యాప్తు బృందం నిర్ధారించింది. మంటల్లో నుంచి విమానం ఇంజిన్‌ ఎగిరిపడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.