ఇంటర్ ఫలితాలు.. ఆ సబ్జెక్టు మార్కులు విడిగానే!

ఇంటర్ ఫలితాలు.. ఆ సబ్జెక్టు మార్కులు విడిగానే!

AP: ఇంటర్ ఫలితాల్లో ఈసారి అదనపు(6వ) సబ్జెక్టు మార్కులను బోర్డు విడిగా వెల్లడించనుంది. MPC విద్యార్థులు అదనంగా తీసుకున్న బయాలజీ, BiPC వారు గణితం వంటి ఫలితాలను విడిగా వెబ్‌సైట్‌లో ఉంచుతారు. కేవలం ప్రధాన ఐదు సబ్జెక్టులనే బోర్డు ప్రామాణికంగా తీసుకోనుంది. ఈ నెల 9తో మూల్యాంకనం పూర్తికానుండగా, ఏప్రిల్ 16-19 మధ్య ఫలితాలను విడుదల చేయనుంది.