VIDEO: అహోబిలంలో జబర్దస్త్ కమెడియన్ల సందడి
NDL: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎగువ, దిగువ అహోబిలంలో లక్ష్మీ నరసింహ స్వామిని జబర్దస్త్ కమెడియన్లు మహేశ్, బోనం బాబీ, బతుకమ్మ సినిమా హీరో విజయభాస్కర్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట సినీ డైరెక్టర్ జగదీశ్ నాయుడు, కో డైరెక్టర్ అజయ్ సింహ ఉన్నారు.