రేపు బేతంచెర్లలో పర్యటించనున్న ఎమ్మెల్యే
NDL: రేపు బేతంచెర్ల పట్టణంలో ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పర్యటించనున్నారు. పట్టణంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఎమ్మెల్యే ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొంటారు. మండలంలోని ప్రజలు తమ సమస్యలను వినతి పత్రాల రూపంలో తెలియజేయాలని టీడీపీ నాయకుడు ఎల్ల నాగయ్య తెలిపారు.