'రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు'

'రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు'

KDP: కూటమి ప్రభుత్వ పాలనలో రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్ డా.హరీష్ పేర్కొన్నారు. బుధవారం వేంపల్లి వ్యవసాయ మార్కెట్‌ను తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. అయితే రైతుల ఉత్పత్తులు కచ్చితంగా నమోదు చేయాలని, ఏదైనా అక్రమ రవాణా జరిగితే తక్షణమే స్పందించి అధికారులకు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్‌కు సమాచారం తెలపాలన్నారు.