VIDEO: సీఎం సభ.. టెన్త్ విద్యార్థుల అవస్థలు..!
VSP: నక్కపల్లిలో నేడు సీఎం చంద్రబాబు సభ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి ఆర్టీసీ బస్సులను అధికారులు తరలించారు. దీంతో గంటల కొద్దీ బస్టాప్‌ల వద్ద టెన్త్ విద్యార్థులు అవస్థలు పడ్డారు. అరకొర బస్సులతో ఇబ్బంది ఎదుర్కొంటూ, ప్రమాదకర పరిస్థితుల్లో పరీక్షా కేంద్రానికి వెళ్తున్నారు. కాగా సీఎం సభ నేపథ్యంలో నర్సీపట్నంలో ప్రభుత్వ స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు.