శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
HYD: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద హైడ్రోఫోనిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 25 కోట్ల విలువైన 25 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు.