ఉరేసుకుని తాసిల్దార్ కార్యాలయ ఉద్యోగి ఆత్మహత్య
WNP: గోపాల్ పేట తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న నీలిమ తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.ఈ ఘటన మంగళవారం రాత్రి జరుగగా బుధవారం వెలుగులోకి వచ్చింది. విధులపట్ల అంకితభావంతో పనిచేస్తున్న ఆమె మృతి బాధాకరము అని కార్యాలయ సిబ్బంది, స్థానికులు సంతాపం ప్రకటించారు. కాగా ఆమె ఆత్మహత్యకుగల పూర్తికారణాలు తెలియాల్సి ఉంది.