'క్రీడలు యువతలో క్రమశిక్షణ పెంపొందిస్తాయి'
MNCL: క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని జిల్లా DCC అధ్యక్షుడు రఘునాథ్ అన్నారు. రామకృష్ణాపూర్‌లో నిర్వహించిన 1వ కరాటే ఓపెన్ ఛాంపియన్ షిప్-2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. యువత క్రీడల్లో రాణిస్తూ జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.