అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ తాడిపత్రిలో వింత ఘటన.. మటన్ ఉడకలేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
✦ కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సునీత     
✦ రేపు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో PGRS కార్యక్రమం
✦ అనంతపురం చీనీ మార్కెట్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన చైర్ పర్సన్ బల్లా పల్లవి