బ్రహ్మోత్సవాలకు KCRకు ఆహ్వానం

బ్రహ్మోత్సవాలకు KCRకు ఆహ్వానం

TG: BRS అధినేత, మాజీ CM కేసీఆర్‌ ను నాచారం గుట్ట శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం ప్రతినిధులు కలిశారు. ఈ నెల 8 నుంచి 19 వరకు జరిగే బ్రహ్మ్మోత్సవాలకు హాజరు కావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను, స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భగా ఆలయ అర్చకులు కేసీఆర్‌ను ఆశీర్వదించారు.