GHMC పరిధిలో గ్రీన్ కవర్ పెంచాలని చెబుతున్న నివేదికలు

GHMC పరిధిలో గ్రీన్ కవర్ పెంచాలని చెబుతున్న నివేదికలు

HYD: అప్పటి GHMC పరిధిలో పచ్చదనం పెంపు అత్యవసరంగా మారింది. 2022 బయోడైవర్సిటీ ఇండెక్స్ నివేదికలో చెట్ల కొరత బయటపడింది. చెట్ల లెక్కింపు పూర్తిగా జరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 2025 తాజా సర్వేలోనూ ఇదే పరిస్థితి వెల్లడైంది. నగరంలో విస్తృతంగా చెట్ల నాటకం చేపట్టి పర్యావరణ సమతుల్యతను కాపాడాల్సిన అవసరం ఉందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.