మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కేంద్రం సందర్శించిన కలెక్టర్

మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కేంద్రం సందర్శించిన కలెక్టర్

కామారెడ్డి: కలెక్టర్ కార్యాలయంలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కేంద్రంను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పరిశీలించారు. మీడియా ప్రసారం చేసే వార్తలను టీవీల ద్వారా సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. చెల్లింపు వార్తలను గుర్తించడం, అనుమతి లేకుండా ప్రకటనలు ఇస్తే వాటిని అభ్యర్థి ఖర్చులో లెక్కిస్తామన్నారు.