ఉమ్మడి కరీంనగర్ జిల్లా TOP NEWS @9PM

➢ వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎస్పీ మహేష్ బి గితే
➢ రామగుండంలో నూతన రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్
➢ సమగ్ర శిక్ష వ్యాయమ జిల్లా అధ్యక్షుడిగా ప్రకాష్ గౌడ్ నియామకం
➢ వేములవాడ శ్రీపార్వతి రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న సినీ నటుడు సత్యం రాజేష్