'రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం'

'రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం'

ATP: బుక్కరాయసముద్రం మండలంలో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణంలోని శ్రీ సాయిబాబా కళ్యాణమండపంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. సంబంధిత అధికారులు హాజరవుతారని తెలిపారు.