రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

తిరుపతి: చంద్రగిరి రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి చెందిన సంఘటన చంద్రగిరి జాతీయ రహదారిపై జరిగింది. రోడ్డు దాటుతుండగా కొద్ది చక్రవాహనం వేగంగా ఢీకొనడంతో సంతోష్ కుమార్ రెడ్డి (48) మృతి చెందాడు. వివచంద్రగిరి ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న సంతోష్ కుమార్ రెడ్డి బెంగళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.