ఇకపై ప్రతి బుధవారం వరంగల్ మార్కెట్‌కి సెలవు

ఇకపై ప్రతి బుధవారం వరంగల్ మార్కెట్‌కి సెలవు

వరంగల్ పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్ ఈనెల 22 నుంచి ప్రతి బుధవారం బంద్ ఉండనున్నట్లు నంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తెలిపారు. వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తిరిగి సమాచారం ఇచ్చే వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని,  రైతులు విషయాన్నీ గమనించి బుధవారం సరుకులు మార్కెట్‌కు తీసుకొని రావద్దన్నారు