'చిన్నారికి అండగా నిలిచారు'

నల్గొండ జిల్లా కల్వలపల్లికి చెందిన ఆరేళ్ల చిన్నారి ప్రసన్న బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతోంది. విషయం తెలుసుకున్న ZPHS దోమలపల్లి 2004-05 బ్యాచ్ పూర్వ విద్యార్థులు చిన్నారికి అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి రూ.51,000 అందించి, భవిష్యత్తులో ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సుధాకర్ నాగరాజు ఆంజనేయులు నరేష్ తదితరులు ఉన్నారు.