లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్ధీ

లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్ధీ

KMR: మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్, సిద్ధిపేట్, సిరిసిల్ల తదితర జిల్లాల నుంచి భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో గండ దీపాలు వెలిగించి, ఒడి బియ్యం సమర్పించారు.