విజ‌య్, ర‌ష్మిక క్యూట్ డ్యాన్స్.. వీడియో వైరల్

విజ‌య్, ర‌ష్మిక క్యూట్ డ్యాన్స్.. వీడియో వైరల్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట నిత్యం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తాజాగా విజయ్ సోదరుడు, హీరో ఆనంద్ దేవరకొండ నెట్టింట సరదా వీడియో షేర్ చేశాడు. ఈ వీడియోలో తాను నటిస్తున్న 'ఎపిక్' మూవీలోని 'సంచారమే' పాటకు విరోష్‌తో ఆనంద్ డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక FEB 26న రష్మిక, విజయ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.