సత్తిరాయి ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఆర్.కే. రోజా

సత్తిరాయి ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఆర్.కే. రోజా

CTR: నగరి రూరల్ మండలం మేలపట్టు హరిజనవాడలో గ్రామ దేవత శ్రీ మారియతమ్మ అమ్మ వారి సత్తిరాయి ప్రతిష్ట మహోత్సవంలో మాజీ మంత్రి ఆర్.కే. రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించగా, మాజీ మంత్రి పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు.