VIDEO: రోడ్డు భద్రత వారోత్సవాల్లో పాల్గొన్న డీజీపీ
KNR: ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహించిన రోడ్డు భద్రత వారోత్సవాలకు డీజీపీ శివధర్ రెడ్డి హాజరయ్యారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘అరైవ్-అలైవ్’ సదస్సులో పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మొక్కలు నాటి, అలైవ్ బెలూన్లను ఆవిష్కరించారు.