'ఓపెన్ టాక్ విత్ మల్లన్న' కార్యక్రమం

'ఓపెన్ టాక్ విత్ మల్లన్న' కార్యక్రమం

నల్గొండ జిల్లా కేంద్రం బోయవాడలోని SRB గార్డెన్స్‌లో 'ఓపెన్ టాక్ విత్ మల్లన్న ప్రశ్న మీది సమాధానం మాది' అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. ప్రతి ప్రశ్నకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సమాధానము తెలియజేసింది.