అయోధ్య రామయ్య సేవలో LSG టీమ్
IPL 2026 టోర్నీకి ముందు LSG జట్టు అయోధ్య శ్రీరాముడి సేవలో పాల్గొంది. టీమ్ కెప్టెన్ రిషభ్, ఓనర్ సంజీవ్ గోయెంకా సహా పలువురు ప్లేయర్లు రామయ్యను దర్శించుకుకున్నారు. శ్రీరాముడిని ఎంత ప్రార్థించినా తక్కువేనని, అనుకున్నట్లుగానే టోర్నీలో అంతా సవ్యంగా జరగాలని కోరుకుంటున్నట్లు సంజీవ్ తెలిపారు. టోర్నీ ఈ నెల 28న ప్రారంభం కానుండగా.. LSG ఏప్రిల్ 1న తమ తొలి పోరులో ఢిల్లీని ఢీకొననుంది.