'రైతులకు అన్ని విధాలు అండగా ఉంటుంది'

'రైతులకు అన్ని విధాలు అండగా ఉంటుంది'

PPM: గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర గ్రామంలో సోమవారం జరిగిన రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతుకి అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. రైతులు ఎరువులు వినియోగం తగ్గించాలని ఈ సందర్భంగా రైతులకు విన్నవించారు.