నీటి సరఫరాలో అంతరాయం

నీటి సరఫరాలో అంతరాయం

MBNR: క్రిస్టియన్ పల్లీ వద్ద 1200MM పైపులైన్ మార్పు పనుల కారణంగా గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేయబడుతుంది. ఈ అంతరాయం MBNR పురపాలకకు పాక్షికంగా, మన్యంకొండ నీటి శుద్ధకరణ ప్లాంట్ నుంచి వెళ్లే NRPT జిల్లాల్లోని 258 గ్రామాలకు పూర్తి స్థాయిలో నీటి సరఫరాపై ప్రభావం చూపుతుందనీ AE తెలిపారు.