విద్యార్థులకు గమనిక...దరఖాస్తుల్లో తప్పులకు అవకాశం

విద్యార్థులకు గమనిక...దరఖాస్తుల్లో తప్పులకు అవకాశం

కాకినాడ: జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ ఈఏపీ సెట్-2025కు మంగళవారం నాటికి 3, 60, 702 దరఖాస్తులు వచ్చాయని జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్ తెలిపారు. విద్యార్థులు తమ దరఖాస్తుల్లో ఏవైనా తప్పులుంటే రేపటిలోగా హెల్ప్ లైన్ ఫోన్ నంబర్ 0884-2359599లో సంప్రదించాలని అన్నారు.