'పశుసంవర్ధక శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి '
CTR: పశుసంవర్ధక శాఖ అధికారుల ఆధ్వర్యంలో రాపిడ్ టీం ఏర్పాటు చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం చిత్తూరు క్యాంపు కార్యాలయం నుంచి టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని జిల్లా కలెక్టర్ పరిస్థితిని సమీక్షించి పశుసంవర్ధక శాఖను అప్రమత్తం చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాథమిక విచారణను పూర్తి చేయాలన్నారు.