ఇంటి పన్ను ప్రక్రియను పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో

ఇంటి పన్ను ప్రక్రియను పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో

AKP: ఎస్.రాయవరం మండలం వాకపాడు, చినగుమ్ములూరు, తిమ్మాపురం, పెద్దగుమ్ములూరు పంచాయతీలలో ఇంటి పన్నుల వసూలు ప్రక్రియను శనివారం డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ పరిశీలించారు. జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు డిసెంబర్ చివరి వరకు ఇంటి పన్నులు పూర్తిగా వసూలు చేయాలని, వసూలు ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చేయాలన్నారు.