దారికి అడ్డంగా ఉన్న చెట్లను తొలగించండి

దారికి అడ్డంగా ఉన్న చెట్లను తొలగించండి

KDP: సిద్దవటం మండలంలోని వంతాటిపల్లి గ్రామ సమీపాన వెలసిన నిత్య పూజయ్య కోనలోని పంచలింగాల వద్ద చెట్లు దారికి అడ్డంగా పడ్డాయి. స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల కురిసిన ఆకాల వర్షాల కారణంగా ఈదురు గాలులకు చెట్లు పడడంతో కోనేటిలో అపరిశుభ్రత ఏర్పడింది. అధికారులు చర్యలు చేపట్టి అపరిశుభ్రత ప్రాంతాలను తొలగించాలని శివ భక్తులు కోరుతున్నారు.