'దివ్యాంగులు కార్యాలయంలో ఆర్జీలు అందజేయాలి'

VZM: అనర్హులుగా నోటీసులు అందుకున్న దివ్యాంగులు పెన్షన్‌కు తాము అర్హులమని భావించినట్లయితే మునిసిపల్ కమిషనర్‌ను సంప్రదించి అర్జీని సమర్పించవచ్చని కమిషనర్ నల్లనయ్య మంగళవారం తెలిపారు. అధికారులు తమ అర్జీని పెన్షన్ పోర్టల్‌లో అప్లోడ్ చేసి తదుపరి కార్యాచరణ చేపడతారని, ఆసుపత్రికి హాజరుకావాలని కోరుతూ మరోనోటీసు జారీ చేయబడుతుందన్నారు.