నవోదయలో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

KNR: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యాసంవత్సరంలో 9వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి గాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇంఛార్జ్ ప్రిన్సిపల్ బ్రహ్మానందరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 8వ, 10వ తరగతులు చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చని, ఈనెల 23న చివరి తేది అని పేర్కొన్నారు.