ఆర్టీసీ డ్రైవర్ ఆవేదన.. VIDEO VIRAL
TG: జనగామలో ఓ ఆర్టీసీ డ్రైవర్ ఆవేదన ఇప్పుడు వైరల్‌గా మారింది. 2 గంటల డ్యూటీ తర్వాత భోజనం చేసేందుకు 40 నిమిషాల విరామం దొరకగా, అప్పుడే ప్రయాణికులు బస్సులోకి వచ్చారు. '10 నిమిషాలు ఆగండి.. నేను తిన్నాక రండి' అని ఆయన కోరగా, ఓ వ్యక్తి 'నిలబడి తిను' అంటూ అవమానించారు. ఇందుకు సంబందించిన వీడియోను చూసిన నెటిజన్లు.. డ్రైవర్లూ మనుషులే, వారికి గౌరవం ఇవ్వాలని కామెంట్స్ చేస్తున్నారు.