మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఉమ్మడి MDK జిల్లా వ్యాప్తంగా సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమం
★ హస్తాల్ పూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని రైతులు ఆందోళన
★ 10వ రోజుకు చేరిన ఏడుపాయల ఆలయం ఎదుట వరద ప్రవాహం
★ రహదారులపై వరి ధాన్యం ఆరబెట్టడంతో వాహనదారులకు ప్రమాదకరంగా మారుతోంది: ఎస్పీ శ్రీనివాసరావు