'మావోయిస్టుల ఎన్కౌంటర్‌పై విచారణ జరపాలి'
VSP: మావోయిస్టుల ఎన్కౌంటర్‌పై పోలీసుల వివరణల్లో వైరుధ్యాన్ని ఖండిస్తూ పౌర -ప్రజా సంఘాల వేదిక విశాఖలో పత్రికా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సీపీఐ నాయకులు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ.. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం మావోయిస్టులని అంతం చేస్తున్న కేంద్ర బీజేపీ విధానాన్ని ప్రశ్నించారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్నారు.