జిల్లా వ్యాప్తంగా దేవాలయాల్లో భారీ భద్రత
TPT: కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే ఆలయాల్లో పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నారు. క్యూ లైన్ నిర్వాహణ, వచ్చి వెళ్లే మార్గాలు, పార్కింగ్, ట్రాఫిక్, దర్శనం, తదితర అంశాలపై ఆయా ఆలయాల కమిటీలతో మాట్లాడి చర్యలు తీసుకున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు.