VIDEO: కామ్రేడ్ సూరసాని లక్ష్మీరెడ్డి 7వ వర్ధంతి

VIDEO: కామ్రేడ్ సూరసాని లక్ష్మీరెడ్డి 7వ వర్ధంతి

ప్రకాశం: కనిగిరి సుందరయ్య భవనంలో శనివారం కామ్రేడ్ సూరసాని లక్ష్మీరెడ్డి 7వ వర్ధంతి సభ జరిగింది. సీపీఎం పట్టణ కార్యదర్శి పి.సి. కేశవరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాయకులు లక్ష్మీరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. లక్ష్మీరెడ్డి ప్రజా సేవకుడని అన్నారు.