VIDEO: చాక్‌పీస్‌పై ఏసుక్రీస్తు బొమ్మ చిత్రీకరణ

VIDEO: చాక్‌పీస్‌పై  ఏసుక్రీస్తు బొమ్మ చిత్రీకరణ

PDPL: ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు ఆడెపు రజినీకాంత్ చాక్ పీస్‌పై ఏసుక్రీస్తు బొమ్మను చిత్రీకరించారు. ఏసుక్రీస్తు కళారూపాన్ని 3.5 సెంటీమీటర్ల ఎత్తు 2.8 సెంటీమీటర్ల వెడల్పుతో సుమారు మూడు గంటల పాటు శ్రమించి గుండు పిన్ సహాయంతో స్కల్‌ప్చర్రింగ్ ఆర్ట్ ద్వారా తయారు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రజనీకాంత్‌ను అభినందించారు.