పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం కావాలి

పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం కావాలి

SKLM: మౌలిక సదుపాయాలు కల్పనలో పూర్తిస్థాయి పారిశుధ్యం ప్రజలకు మార్గదర్శకంగా పంచాయతీలు పనిచేయాలని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలోని జెడ్పీ మందిరంలో పంచాయతీరాజ్ దినోత్సవం గురువారం జరిగింది. కొంతమంది సర్పంచులను, కొంతమంది ఉద్యోగులను సత్కరించారు. మరింత బాధ్యత విధంగా ప్రజలకు అనుగుణంగా పంచాయతీలు సిబ్బంది పని చేయాలన్నారు.