అర్హులకు న్యాయం చేయాలని వినతి

అర్హులకు న్యాయం చేయాలని వినతి

JN: జఫర్‌గడ్‌‌లో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో అక్రమాలు జరిగాయని బీజేపీ మండల అధ్యక్షుడు కోరుకొప్పుల నాగేష్ గౌడ్ ఆరోపించారు. అర్హులైన పేదలను పక్కనపెట్టి కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. 2వ విడతపై నమ్మకం ఉంటే, మొదటిగా నిజమైన అర్హులకే ఇండ్లు ఇచ్చి, 2వ విడతలో కాంగ్రెస్ నాయకులు తీసుకోవాలన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో గురువారం వినతి పత్రం ఇచ్చారు.