రైల్వే అధికారులకు అవార్డుల ప్రదానం

రైల్వే అధికారులకు అవార్డుల ప్రదానం

Vsp: రైల్వే భద్రతలో అప్రమత్తంగా వ్యవహరించి ప్రమాదాలను నివారించిన 10 మంది సిబ్బందికి విశాఖలోని వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా సేఫ్టీ సోమవారం అవార్డులను ప్రదానం చేశారు. ట్రాక్ మెయింటెనర్లు, లోకో పైలట్లు, టెక్నీషియన్లు రైళ్లలోని సాంకేతిక లోపాలను సమయానికి గుర్తించి పెను ప్రమాదాలను తప్పించినందుకు గాను వారిని డీఆర్‌ఎం అభినందించారు.