VIDEO: 'శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి'

VIDEO: 'శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి'

SRPT: ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలని మునగాల మండల తహసీల్దార్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం హిట్ టీవితో మాట్లాడుతూ..గణేష్ విగ్రహాలు పెట్టే సభ్యులు ఆన్ లైన్‌లో అనుమతి పొందాలన్నారు. ప్రమాదాలు జరగకుండా విద్యుత్, ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిమజ్జనం అయ్యేవరకు ఉత్సవ కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.