తుర్కపల్లి మండలంలో బీర్ల ఐలయ్య ప్రచారం

తుర్కపల్లి మండలంలో బీర్ల ఐలయ్య ప్రచారం

BHNG: తుర్కపల్లి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పర్యటించారు. శనివారం మండలంలో గంధమల్ల, ఇందిరానగర్, వీరారెడ్డిపల్లి, తిరుమలపూర్, వాసాలమర్రి, కొండాపూర్, గోపాలపూర్, నాగాయపల్లి, మాదాపూర్, ధర్మారం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల గెలుపును కోరుతూ ఆయన ప్రచారం నిర్వహించారు.