VIDEO: సాండ్ బజార్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రయోజనం

VIDEO: సాండ్ బజార్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రయోజనం

HNK: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీజీఎండీసీ ఆధ్వర్యంలో సాండ్ బజార్ నుఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం టీజీఎండీసీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సాండ్ బజార్ను ఎమ్మెల్యే నాగరాజు, కలెక్టర్ స్నేహ శబరీశ్, అధికారులతో కలిసి ప్రారంభించారు.