మత్స్య సహకార సంఘం ఎన్నికలు ఏకగ్రీవం
CTR: కుప్పం మత్స్య సహకార సంఘం అధ్యక్షుడిగా సెంథిల్ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్త పేటలోని శ్రీ అంకాల పరమేశ్వరి ఆలయంలో సోమవారం మత్స్య సహకార సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా మోహన్ కుమార్, సెక్రెటరీలుగా ప్రకాశ్, మురుగేష్ నాటార్ కృష్ణన్, శేఖర్ను ఎన్నుకున్నారు. నూతన కమిటీ ఐదేళ్లపాటు కొనసాగనుంది.