బొమ్మ బొరుసు ఆటపై టాస్క్ ఫోర్స్ దాడి

బొమ్మ బొరుసు ఆటపై టాస్క్ ఫోర్స్ దాడి

MDK: పెద్ద శంకరంపేట మండలం వీరోజీపల్లి వద్ద శనివారం రాత్రి బొమ్మ బొరుసు ఆటపై దాడి చేసినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. బొమ్మ బొరుసు ఆట ఆడుతున్నట్లు సమాచారం రాగా టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దాడి చేసినట్లు వివరించారు. 6 మందిని అదుపులోకి తీసుకొని వీరు వద్ద నుంచి రూ. 17,709 నగదు, నాలుగు మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.