రాష్ట్రంలో పర్యటించనున్న ఆర్థికసంఘం ప్రతినిధులు

రాష్ట్రంలో పర్యటించనున్న ఆర్థికసంఘం ప్రతినిధులు

NTR: 16వ ఆర్థికసంఘం ప్రతినిధులు రాత్రికి విజయవాడ చేరుకోనున్నారు. ఈనెల 18 వరకు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రేపు సచివాలయంలో అమరావతి ఫొటో గ్యాలరీని ప్రతినిధులు తిలకించనున్నారు. అనంతరం సచివాలయంలో ఆర్థికసంఘం సభ్యులకు CM చంద్రబాబు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రాత్రి ఆర్థిక సంఘం సభ్యులకు CM విందు ఇవ్వనున్నారు.