అక్రమంగా తరలిస్తున్న ఎర్రమట్టి వాహనాలు స్వాదీనం

అక్రమంగా తరలిస్తున్న ఎర్రమట్టి వాహనాలు స్వాదీనం

NDL: మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో అంకిరెడ్డి చెరువు నుంచి రాత్రివేళల్లో అక్రమంగా ఎర్రమట్టి, గ్రావెల్ తరలిస్తున్న వాహనాలను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తరలింపు అధికారుల అనుమతులతో జరుగుతోందా లేదా అక్రమమా జరుగుతుందా అనే కోణంలో పోలిసుల విచారణ కొనసాగుతోంది.  దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.